'అంటే సుందరానికి' 11 రోజుల వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Wed, Jun 22, 2022, 02:49 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ నటించిన "అంటే సుందరానికి" సినిమా వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 20.35 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ ::
నైజాం –6.01కోట్లు
సీడెడ్ –1.24కోట్లు
UA –1.63కోట్లు
ఈస్ట్ –1.00కోట్లు
వెస్ట్ - 84L
గుంటూరు –92L
కృష్ణ -94L
నెల్లూరు –61L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:13.19 కోట్లు (22.30కోట్ల గ్రాస్)
KA+ROI: 1.58కోట్లు
OS: 5.58కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :20.35 కోట్లు (36.07కోట్ల గ్రాస్)

Latest News
 
చేతినిండా సినిమాలున్నా ... సంతృప్తి చెందని "పెళ్లి సందడి" బ్యూటీ Fri, Jul 01, 2022, 11:00 AM
నేటి నుండి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న "సామ్రాట్ పృథ్విరాజ్" Fri, Jul 01, 2022, 10:31 AM
'రామారావు ఆన్ డ్యూటీ" స్పెషల్ సాంగ్ రిలీజ్ Fri, Jul 01, 2022, 10:25 AM
"వినోదయ సిత్తం" రీమేక్ పై సూపర్ హాట్ అప్డేట్..! Fri, Jul 01, 2022, 10:23 AM
బుల్లితెర టీఆర్పీ రేటింగుల్లో "పుష్ప"దే పైచేయి ..! Fri, Jul 01, 2022, 10:21 AM