'విరాట పర్వం' వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Wed, Jun 22, 2022, 02:29 PM

వేణు ఊడుగుల దర్శకత్వంలో టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి, సాయి పల్లవి నటించిన 'విరాట పర్వం' సినిమా జూన్ 17, 2022న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ఈ పీరియాడికల్ డ్రామా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 3.52 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్:::
నైజాం -1.20కోట్లు
సీడెడ్ -19L
UA -23L
ఈస్ట్ –17L
వెస్ట్ -12L
గుంటూరు -17L
కృష్ణ -14L
నెల్లూరు -9L
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టోటల్ కలెక్షన్స్:2.31 కోట్లు (3.80 కోట్ల గ్రాస్)
KA + ROI :0.28కోట్లు
OS: 0.93 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:3.52 కోట్లు (6.05 కోట్లు గ్రాస్)

Latest News
 
పొటి షాట్‌లో పాయల్‌ థైస్‌ షో Mon, May 29, 2023, 10:57 AM
వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్ Mon, May 29, 2023, 10:40 AM
కేన్స్ ఫెస్టివల్ లో ‘శాకుంతలం’కు అవార్డులు Mon, May 29, 2023, 10:30 AM
‘ది కేరళ స్టోరీ’ మూవీపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు Sun, May 28, 2023, 11:33 PM
సమంత 'శాకుంతలం' మూవీకి అవార్డు Sun, May 28, 2023, 08:50 PM