'KGF-2' 37 రోజుల AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Sat, May 21, 2022, 06:59 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన 'KGF-2' సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా బాక్సాఫీస్ వద్ద 37 రోజులలో 83.91 కోట్లు వసూలు చేసింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో కీలక పాత్రలలో నటించారు.
'KGF చాప్టర్ 2' తెలుగు రాష్ట్రాల 37 రోజుల కలెక్షన్స్ :::
నైజాం : 42.80కోట్లు
సీడెడ్ : 11.96కోట్లు
UA : 7.91కోట్లు
ఈస్ట్ : 5.58కోట్లు
వెస్ట్ : 3.64కోట్లు
గుంటూరు : 4.90కోట్లు
కృష్ణా : 4.27కోట్లు
నెల్లూరు : 2.82కోట్లు
AP-TS టోటల్ :83.91 కోట్లు(136.22కోట్ల గ్రాస్)

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM