'సర్కారు వారి పాట' 9వ రోజు AP/TS కలెక్షన్స్

by సూర్య | Sat, May 21, 2022, 06:53 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ సినిమా 9వ రోజు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 1.40 కోట్లు వసూలు చేసింది.
9వ రోజు AP/TS కలెక్షన్స్:::
నైజాం: 46L
సీడెడ్: 21L
UA:24L
ఈస్ట్: 17L
వెస్ట్: 13L
గుంటూరు: 7L
కృష్ణా: 7L
నెల్లూరు: 5L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ కలెక్షన్స్ :1.40కోట్లు (2.65కోట్ల గ్రాస్)

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM