తగ్గేది లే అంటున్న అష్షురెడ్డి

by సూర్య | Sat, May 21, 2022, 01:46 PM

బుల్లి తెరపై అందాల అరాచకం అష్షురెడ్డి, అస్సలు తగ్గనంటోంది. మేని ఛాయతో మెస్మరైజ్ చేస్తోంది. కొంటె చూపులతో కుర్రాళ్ల కంటిమీద కునకు లేకుండా చేస్తోంది. లేటేస్ట్ హాట్ ఫోటోలతో కదలనీయకుండా చేస్తోంది అష్షు. అచ్చం సమంత లా ఉండే అష్షు జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది. అషురెడ్డి గతంలో డబ్ స్మాష్ వీడియోలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హాట్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. ట్రెండీ వేర్ లో  కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తోంది అషురెడ్డి. అటు టీవీ షోలు, ఇటు సినిమాలు, మరో వైపు సోషల్ మీడియాల్ తన స్పెషల్ వీడియోలతో అన్ని వైపుల నుంచి ఆడియన్స్ ను టార్గెట్ చేస్తోంది బ్యూటీ. స్టార్ హీరోయిన్లకు తాను ఏమాత్రం తక్కవు కాదు అన్నటు రెచ్చిపోతోంది. సోషల్ మీడయాలో తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది చిన్నది. 

Latest News
 
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM