'సర్కారు వారి పాట' డే వైస్ బాక్సాఫీస్ కలెక్షన్స్

by సూర్య | Sat, May 21, 2022, 12:18 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా బాక్సాఫీస్ వద్ద 8 రోజులలో 78.90 కోట్లు వసూలు చేసింది.
డే వైస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ :::
1వ రోజు : 36.01 కోట్లు
2వ రోజు : 11.04 కోట్లు
3వ రోజు : 12.01 కోట్లు
4వ రోజు : 12.06 కోట్లు
5వ రోజు : 3.64 కోట్లు
6వ రోజు : 2.32కోట్లు
7వ రోజు : 1.82 కోట్లు
8వ రోజు : 1.79కోట్లు
టోటల్ కలెక్షన్స్ :78.90కోట్లు(116.00 కోట్లు గ్రాస్)

Latest News
 
ఓటీటీలోకి సుందరం మాస్టర్ Thu, Mar 28, 2024, 01:38 PM
హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్! Thu, Mar 28, 2024, 12:20 PM
పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ Thu, Mar 28, 2024, 10:59 AM
'టిల్లు స్క్వేర్' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Mar 27, 2024, 10:45 PM
'చిత్రం చూడరా' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Wed, Mar 27, 2024, 08:51 PM