విశ్వక్ సేన్ తదుపరి సినిమాని డైరెక్ట్ చేయనున్న ప్రముఖ సీనియర్ హీరో

by సూర్య | Sat, May 21, 2022, 12:05 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల 'అశోక వనంలో అర్జున కళ్యాణం' అనే రొమాంటిక్ చిత్రంతో అలరించాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి టాక్ వచ్చింది. తాజాగా ఇప్పుడు విశ్వక్ సేన్ తదుపరి సినిమాకి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ హీరో అర్జున్ సర్జా, విశ్వక్ సేన్ కోసం స్క్రిప్ట్ రెడీ చేశాడని లేటెస్ట్ టాక్. 'హిట్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో స్క్రిప్ట్ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు లేటెస్ట్ టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన మూవీ మేకర్స్ నుండి వెలువడనుంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుండగా ఈ సినిమాలో అర్జున్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ కథానాయికగా కనిపించనుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయునున్నారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM