'విక్రమ్' తెలుగు ట్రైలర్‌ను లాంచ్ చేసిన మెగా హీరో

by సూర్య | Sat, May 21, 2022, 11:46 AM

లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో "విక్రమ్" సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్ అండ్ శివాని నారాయణన్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'విక్రమ్' సినిమా జూన్ 3, 2022న థియేటర్లలో విడుదల కానుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
నార్త్ అమెరికాలో 'గీతాంజలి మళ్ళీవచ్చింది' ఎంత వసూళ్లు చేసినదంటే ...! Thu, Apr 18, 2024, 04:42 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'భీమ్లా నాయక్' Thu, Apr 18, 2024, 04:34 PM
'మైదాన్' నార్త్ అమెరికా గ్రాస్ ఎంతంటే....! Thu, Apr 18, 2024, 04:32 PM
ఓపెన్ అయ్యిన 'టేనంట్' బుకింగ్స్ Thu, Apr 18, 2024, 04:30 PM
రికార్డు ధరకు అమ్ముడయిన 'పుష్ప 2' OTT రైట్స్ Thu, Apr 18, 2024, 04:28 PM