'డాన్' 7 రోజుల AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Sat, May 21, 2022, 11:44 AM

సిబి చక్రవర్తి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన "డాన్" సినిమా మే 13, 2022న గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని తెలుగులో 'కాలేజ్ డాన్' అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ యాక్షన్‌ కామెడీ చిత్రంలో ఎస్‌జే సూర్య, సముద్రఖని, సూరి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 1.26 కోట్లు వసూలు చేసింది.
'డాన్' 7 రోజుల కలెక్షన్స్::::
నైజాం-0.54 కోట్లు
సీడెడ్-0.17 కోట్లు
వైజాగ్-0.18 కోట్లు
ఈస్ట్ + వెస్ట్-0.14కోట్లు
కృష్ణా + గుంటూరు-0.14 కోట్లు
నెల్లూరు-0.09 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్-1.26 కోట్లు

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM