'F3' సినిమా గురించి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు

by సూర్య | Sat, May 21, 2022, 11:39 AM

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న "ఎఫ్3" సినిమా మే 27, 2022న థియేటర్లలో రిలీజ్ కానుంది. తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం కోసం అందరు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇప్పుడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా ఆల్బమ్‌ గురించి మీడియాతో మాట్లాడారు. అన్ని పాటలు చాలా బాగా వచ్చాయని,సరైన సమయంలో విడుదల చేస్తామని చెప్పారు. అలాగే వెంకటేష్ పాత్ర అందరికీ నచ్చుతుందని డీఎస్పీ అన్నారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంగీత, అంజలి ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM