విక్రమ్ 'కోబ్రా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

by సూర్య | Fri, May 20, 2022, 11:31 PM

చియాన్ విక్రమ్ హీరోగా నటించిన సినిమా 'కోబ్రా'. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న 'కోబ్రా' షూటింగ్‌ను కొన్ని నెలల క్రితం పూర్తి చేసుకుంది. అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో 'కెజిఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలో నటించింది.ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, రోషన్ ఆండ్రూస్, మృణాళిని, మలయాళ నటుడు లాల్, కనిక, పద్మప్రియ మరియు బాబు ఆంటోని కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర బృందం. దీనికి సంబందించిన వీడియో విడుదల చేసారు. ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM