OTTలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన 'RRR'

by సూర్య | Fri, May 20, 2022, 02:59 PM

SS రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'RRR' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ యాక్షన్ డ్రామా మూవీలో అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 'RRR' సినిమా తెలుగు, తమిళం, కన్నడ అండ్ మలయాళ భాషల వెర్షన్‌ల రైట్స్ ని ZEE5 సొంతం చేసుకోగా, నెట్‌ఫ్లిక్స్ హిందీ వెర్షన్‌ను రైట్స్ ని పొందింది. తాజాగా ఇప్పుడు ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా సినిమా ఈరోజు నుండి నెట్‌ఫ్లిక్స్ మరియు ZEE5లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Latest News
 
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM
'మనమే' టీజర్ కి భారీ స్పందన Sat, Apr 20, 2024, 07:10 PM
OTTలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ 'రణం' Sat, Apr 20, 2024, 07:08 PM