OTTలో స్ట్రీమింగ్ అవుతున్న '12th మ్యాన్'

by సూర్య | Fri, May 20, 2022, 02:47 PM

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి '12th మ్యాన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. డిస్నీ హాట్‌స్టార్ ఈ సినిమా OTT రైట్స్ ని సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈరోజు నుండి ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్ లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. ఉన్ని ముకుందన్, అనుశ్రీ, అను సితార ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. అనిల్ జాన్సన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ నిర్మించింది.

Latest News
 
షూటింగ్ ని పూర్తి చేసుకున్న 'హరోమ్ హర' Sat, Apr 20, 2024, 02:51 PM
'భజే వాయు వేగం' టీజర్ అవుట్ Sat, Apr 20, 2024, 02:42 PM
ఆదివారం ప్రైమ్ టైమ్ సినిమాలు Sat, Apr 20, 2024, 02:38 PM
200 మిలియన్ వ్యూస్ ని సాధించిన 'గుంటూరు కారం' లోని కుర్చీమడతపెట్టి సాంగ్ Sat, Apr 20, 2024, 02:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'హిడింభ' Sat, Apr 20, 2024, 02:25 PM