తారక్ పుట్టినరోజు సందర్భంగా పిక్ ని పోస్ట్ చేసి విషెస్ చెప్పిన రామ్ చరణ్

by సూర్య | Fri, May 20, 2022, 02:32 PM

టాలీవుడ్ స్టార్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా బాక్స్ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఈ స్టార్ హీరోస్ ని మంచి స్నేహితులను చేసిందని సినిమా ప్రమోషన్స్‌లో చాలాసార్లు చెప్పారు. తాజాగా ఈరోజు తారక్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఒక ఫోటోని పోస్ట్ చేసారు. బ్రదర్, కో స్టార్, స్నేహితుడు… నువ్వు నాకు ఏమవుతావో అని చెప్పడానికి పదాలు సరిపోతాయని నేను అనుకోను! అంటూ ఫోటోకి ఈ స్టార్ యాక్టర్ కాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో వైరల్‌గా మారింది.

Latest News
 
OTT : విడుదల తేదీని లాక్ చేసిన 'నయట్టు' తెలుగు వెర్షన్ Tue, Apr 23, 2024, 06:30 PM
తన తొలి కన్నడ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ఐశ్వర్య రాజేష్ Tue, Apr 23, 2024, 06:20 PM
వన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Tue, Apr 23, 2024, 06:16 PM
'గీతాంజలి మళ్ళీవచ్చింది' లోని శంభూ శంభూ వీడియో సాంగ్ రిలీజ్ Tue, Apr 23, 2024, 06:14 PM
1M+ వ్వ్యూ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Tue, Apr 23, 2024, 05:53 PM