ఎన్టీఆర్ 30 మూవీ లుక్ రిలీజ్

by సూర్య | Thu, May 19, 2022, 09:01 PM

టాలీవుడ్ ప్రేక్షకులు, నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ 30 వ సినిమాపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన లుక్ ని రిలీజ్ చేసారు చిత్రబృందం. 'ఆర్ఆర్ఆర్' పాన్ ఇండియా సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాలతో సినిమా చేస్తారని చాలా రోజుల క్రితం నుండి ప్రచారం జరుగుతుంది. చిరంజీవి 153వ చిత్రం ఆచార్య ను డైరెక్ట్ చేసిన కొరటాల ఆ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లోనే తారక్ తో చేసే సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలను క్రియేట్ చేసాడు. ఎటువంటి మెసేజ్ లేకుండా, ఔటండౌట్ పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఆచార్య డిజాస్టర్ తో కెరీర్లో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని డిజాస్టర్ ను కొరటాల చవిచూశాడు. దీంతో తారక్ తో చేసే సినిమాను కసితో, హిట్ కొట్టి తీరాలనే పట్టుదలతో ఒక యజ్ఞం లా చేస్తున్నాడని తెలుస్తోంది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM