'కాతువాకుల రెండు కాదల్' ఓవర్సీస్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Thu, May 19, 2022, 04:55 PM

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ సమంత నటించిన 'కాతువాకుల రెండు కాదల్' సినిమా ఏప్రిల్ 28న విడుదలయ్యింది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార అండ్ విజయ్ సేతుపతి కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాని తెలుగులో కూడా 'కన్మణి రాంబో ఖతీజా' పేరుతో విడుదల చేసారు. ఈ సినిమా తమిళనాడులో సాలిడ్ కలెక్షన్ ని రాబడుతుంది. విఘ్నేష్ శివన్‌ల రౌడీ పిక్చర్స్ అండ్ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఓవర్సీస్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :::
USA – $305,887 (2.37 కోట్లు)
UK – 63,340£ (60.2 లక్షలు)
ఆస్ట్రేలియా – A$148,698 (79.57 లక్షలు)
న్యూజిలాండ్ – NZ$16,607 (8.18 లక్షలు)

Latest News
 
వైరల్: "వారసుడు" మరో "అజ్ఞాతవాసి" కాబోతుందా...? Wed, Jul 06, 2022, 03:07 PM
పృథ్విరాజ్ "కడువా" సెన్సార్ పూర్తి ..! Wed, Jul 06, 2022, 02:34 PM
యూట్యూబులో ట్రెండ్ అవుతున్నఫేర్ వెల్ సాంగ్ Wed, Jul 06, 2022, 01:39 PM
ఆ వార్తల పై స్పందించిన హీరోయిన్ Wed, Jul 06, 2022, 01:36 PM
నేడు 'డ్రైవర్ జమున' ట్రైలర్ Wed, Jul 06, 2022, 01:31 PM