'మేజర్' మూవీ అప్డేట్

by సూర్య | Tue, May 17, 2022, 11:13 PM

'మేజర్' సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు మాత్రమే కాక అడవి శేష్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. శశి కిరణ్ తిక్కా డైరెక్షన్లో, 2008 ముంబై  దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా మేజర్ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇండియా, GMB ఎంటర్టైన్మెంట్స్,A +S మూవీస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ నటించింది. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. తాజాగా ఈ మూవీ నుండి 'ఓహ్ ఇషా' అనే లిరికల్ సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేసారు. పూర్తి లిరికల్ సాంగ్ ను మే 18వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.ఈ మూవీ జూన్ 3న విడుదల కానుంది.

Latest News
 
దసరాకు కాదు డైరెక్ట్ అప్పుడే కలుస్తానంటున్న "ఏజెంట్" Wed, Jul 06, 2022, 04:06 PM
నితిన్ "మాచర్ల నియోజకవర్గం" లేటెస్ట్ అప్డేట్ Wed, Jul 06, 2022, 03:50 PM
అందాలు ఆరబోసి కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న కేతికా శర్మ Wed, Jul 06, 2022, 03:46 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న కిరణ్ అబ్బవరం "సమ్మతమే"? Wed, Jul 06, 2022, 03:39 PM
విష్ణుప్రియ బోల్డ్ ఫోజులు Wed, Jul 06, 2022, 03:30 PM