'KGF-2' 29 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Sat, May 14, 2022, 03:03 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన 'KGF-2' సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 578.68 కోట్లు వసూలు చేసింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో కీలక పాత్రలలో నటించారు.
'KGF చాప్టర్ 2' కలెక్షన్స్ ::::
నైజాం : 42.59కోట్లు
సీడెడ్ : 11.86కోట్లు
UA : 7.85కోట్లు
ఈస్ట్ : 5.58కోట్లు
వెస్ట్ : 3.63కోట్లు
గుంటూరు : 4.85కోట్లు
కృష్ణా : 4.23కోట్లు
నెల్లూరు : 2.81కోట్లు
టోటల్ : 83.40కోట్లు (135.28కోట్ల గ్రాస్)
కర్ణాటక : 102.20కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 83.40కోట్లు
తమిళనాడు : 52.60కోట్లు
కేరళ : 30.46కోట్లు
హిందీ + ROI : 214.70కోట్లు
ఓవర్సీస్ : 95.32కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :578.68కోట్లు(1180.03కోట్ల గ్రాస్)

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM