'KGF-2' 29 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Sat, May 14, 2022, 03:03 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన 'KGF-2' సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 578.68 కోట్లు వసూలు చేసింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో కీలక పాత్రలలో నటించారు.
'KGF చాప్టర్ 2' కలెక్షన్స్ ::::
నైజాం : 42.59కోట్లు
సీడెడ్ : 11.86కోట్లు
UA : 7.85కోట్లు
ఈస్ట్ : 5.58కోట్లు
వెస్ట్ : 3.63కోట్లు
గుంటూరు : 4.85కోట్లు
కృష్ణా : 4.23కోట్లు
నెల్లూరు : 2.81కోట్లు
టోటల్ : 83.40కోట్లు (135.28కోట్ల గ్రాస్)
కర్ణాటక : 102.20కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 83.40కోట్లు
తమిళనాడు : 52.60కోట్లు
కేరళ : 30.46కోట్లు
హిందీ + ROI : 214.70కోట్లు
ఓవర్సీస్ : 95.32కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :578.68కోట్లు(1180.03కోట్ల గ్రాస్)

Latest News
 
'టిల్లు స్క్వేర్' నార్త్ అమెరికా లేటెస్ట్ గ్రాస్ Thu, Apr 18, 2024, 05:09 PM
'మా నాన్న సూపర్' హీరోలో ప్రముఖ కొరియోగ్రాఫర్ అతిధి పాత్ర Thu, Apr 18, 2024, 05:06 PM
శ్రీవిష్ణు తదుపరి చిత్రం గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 04:53 PM
నార్త్ అమెరికాలో 'గీతాంజలి మళ్ళీవచ్చింది' ఎంత వసూళ్లు చేసినదంటే ...! Thu, Apr 18, 2024, 04:42 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'భీమ్లా నాయక్' Thu, Apr 18, 2024, 04:34 PM