'సర్కారు వారి పాట' 2 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Sat, May 14, 2022, 03:00 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 48.53 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ :::
నైజాం – 17.44కోట్లు
సెడెడ్ -6.15కోట్లు
UA -5.38కోట్లు
ఈస్ట్ -4.33కోట్లు
వెస్ట్ - 3.19కోట్లు
గుంటూరు - 6.34కోట్లు
కృష్ణ –3.47కోట్లు
నెల్లూరు -1.97కోట్లు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ టోటల్ కలెక్షన్స్- 48.53కోట్లు

Latest News
 
'NBK #107' మూవీ అప్‌డేట్ Tue, May 17, 2022, 11:49 PM
'మేజర్' మూవీ అప్‌డేట్ Tue, May 17, 2022, 11:13 PM
బాలకృష్ణ నివాసం వైపు దూసుకెళ్లిన వాహనం Tue, May 17, 2022, 11:04 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న హిందీ 'జెర్సీ' మూవీ Tue, May 17, 2022, 10:42 PM
'ఎఫ్ 3' మూవీ నుండి 'లైఫ్ అంటే అట్టా ఉండాలా..' సాంగ్ రిలీజ్ Tue, May 17, 2022, 09:46 PM