కూతురితో హిట్ సాంగ్ కి డాన్స్ చేసిన ప్రముఖ తెలుగు నటి

by సూర్య | Sat, May 14, 2022, 02:22 PM

తెలుగు నటి లయ గోర్టీ "ప్రేమించు" వంటి తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ పెళ్లి తర్వాత కాలిఫోర్నియాలో స్థిరపడింది. తాజాగా లయ గోర్టీ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' లోని పెన్నీ పాటకు డాన్స్ చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తన కూతురు స్లోకా కూడా తన తల్లి లయతో పాటు ఈ ట్రాక్‌కి డ్యాన్స్ చేసింది. వారిద్దరూ సాంగ్ లోని ఐకానిక్ పెన్నీ స్టెప్‌ను రి-క్రియేట్ చేసారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ రీల్‌గా పోస్ట్ చేసింది. ఈ వీడియోకి తన ఫాన్స్ ఫిదా అవుతూ వీక్షణలు అండ్ కామెంట్స్ తో ముంచెత్తుతున్నారు. లయ చివరిగా 2018లో విడుదలైన రవితేజ "అమర్ అక్బర్ ఆంటోని" చిత్రంలో కనిపించింది.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM