ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' లో జాయిన్ అయిన ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్

by సూర్య | Sat, May 14, 2022, 02:20 PM

నాగ్ అశ్విన్‌ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ "ప్రాజెక్ట్ K" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక్స్ పదుకొనె నటిస్తుంది. ఈ హై బడ్జెట్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్  అశ్వత్థామ పాత్రలో కనిపించనున్నారు. RFCలో ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని లేటెస్ట్ టాక్. తాజాగా ఇప్పుడు, 'ప్రాజెక్ట్ కె' సినిమా డ్యాన్స్ సీక్వెన్స్‌లకు కొరియోగ్రాఫ్ చేయడానికి షిఫు యాష్ హైదరాబాద్‌కు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ డాన్స్ ఇండస్ట్రీ లో షిఫు యాష్ కి మంచి పేరు ఉంది. ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM