'సర్కారు వారి పాట' నెల్లూరు, కృష్ణ లేటెస్ట్ కలెక్షన్స్

by సూర్య | Sat, May 14, 2022, 02:17 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా అన్ని చోట్ల సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా  నెల్లూరులో 41 లక్షలు వసూలు చేయగా దీనితో ఈ సినిమా నెల్లూరులో టోటల్ గా 1.97 కోట్లకి చేరింది. మరోవైపు, ఈ యాక్షన్ డ్రామా కృష్ణా రీజియన్‌లో రెండవ రోజు 89 లక్షలను వసూలు చేసింది. దీనితో కృష్ణలో ఈ సినిమా టోటల్ గా 3.47 కోట్ల వాసులు చేసినట్లు సమాచారం. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
పాన్ ఇండియా సినిమాలపై మరోసారి సిద్దార్ధ్ షాకింగ్ కామెంట్స్ Thu, May 19, 2022, 08:57 PM
'కాతువాకుల రెండు కాదల్' ఓవర్సీస్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Thu, May 19, 2022, 04:55 PM
'F3' రన్‌టైమ్ లాక్ Thu, May 19, 2022, 04:52 PM
అందరినీ ఆకట్టుకుంటున్న 'సమ్మతమే' లోని 'బావ తాకితే' సాంగ్ ప్రోమో Thu, May 19, 2022, 04:51 PM
'విక్రమ్' తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ గా ఉన్న కమల్ హసన్ Thu, May 19, 2022, 04:47 PM