నితిన్ తదుపరి సినిమా అల్లు అర్జున్ దర్శకుడితోనా?

by సూర్య | Sat, May 14, 2022, 02:14 PM

వక్కంతం వంశీ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య' బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత సీనియర్ ఫిల్మ్ మేకర్ వంశీ సినిమాల నుండి బ్రేక్ తీసుకున్నాడు. తాజాగా ఇప్పుడు, టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ తో ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వంశీ స్క్రిప్ట్‌ని డెవలప్ చేసిన విధానం పట్ల నితిన్ ఈ ప్రాజెక్ట్ ని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. రాబోయే కొద్ది రోజుల్లో మూవీ మేకర్స్ ఈ సినిమాని అధికారకనగా ప్రకటించటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నితిన్ ప్రస్తుతం 'మాచర్ల నియోజికవర్గం' విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు.

Latest News
 
'కాతువాకుల రెండు కాదల్' ఓవర్సీస్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Thu, May 19, 2022, 04:55 PM
'F3' రన్‌టైమ్ లాక్ Thu, May 19, 2022, 04:52 PM
అందరినీ ఆకట్టుకుంటున్న 'సమ్మతమే' లోని 'బావ తాకితే' సాంగ్ ప్రోమో Thu, May 19, 2022, 04:51 PM
'విక్రమ్' తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ గా ఉన్న కమల్ హసన్ Thu, May 19, 2022, 04:47 PM
రష్యాలో గ్రాండ్ రిలీజ్ అవుతున్న కార్తీ 'కైతి' Thu, May 19, 2022, 04:45 PM