ట్రెడిషన్ లుక్ లో రీతూ వర్మ...ఫొటోస్

by సూర్య | Sat, May 14, 2022, 02:06 PM

తెలుగు హీరోయిన్ రీతూ వర్మ  సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతోంది. నిండు తెలుగుదనంతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. రీతూ వర్మ లేటెస్ట్ ఫొటో షూట్ ఆకర్షణీయంగా ఉంది. తను పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ గ్లామర్ ఫీల్డ్ కు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎక్కువగా సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తూ వచ్చింది. ఇటీవల చీరకట్టులో దర్శనమిస్తూ అచ్చమైన తెలుగమ్మాయి అనిపిస్తోంది. ట్రెడిషనల్ వేర్ తో వచ్చే అట్రాక్షనే వేరు అని తెలియజేస్తోంది. రీతూ వర్మ అభిమానులు కూడా ఆమెను ట్రెడిషన్ లుక్ లోనే చూసేందుకు ఇష్టపడుతారు. మరీ ముఖ్యంగా శారీలో రీతూ వర్మ కనువిందు చేసిందంటే  చాలు అభిమానులు ఖుషీ అవుతుంటారు. ఈ సందర్భంగా రీతూ లేటెస్ట్ గా చేసిన ట్రెడిషనల్ ఫొటోషూట్లు ఆకట్టుకుంటోంది. 
  


 


 

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM