థైస్ అందాలతో కేక పెట్టిస్తున్న సోనాల్ చౌహాన్

by సూర్య | Sat, May 14, 2022, 01:49 PM

నార్త్ బ్యూటీ సోనాల్ చౌహాన్ మరోసారి సూపర్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో సెగలు రేపింది. షార్ట్ మిడ్డీలో హాట్ థైస్ కనిపించేలా సెక్సీ ఫోజులతో చంపేసింది. సోనాల్ లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. ఇమ్రాన్ హష్మి హీరోగా తెరకెక్కిన జన్నత్ మూవీతో వెండితెరకు పరిచయమైన సోనాల్... రెండో చిత్రం తెలుగులో చేసింది. హ్యాపీ డేస్ చిత్రంలో టైసన్ రోల్ తో పాప్యులర్ అయిన రాహుల్ కి జంటగా రైన్ బో మూవీ చేశారు. ఈ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. తర్వాత హిందీలో అడపాదడపా చిత్రాలు చేశారు. తెలుగులో లెజెండ్ మూవీతో ఆమెకు బ్రేక్ వచ్చింది. 2014లో విడుదలైన లెజెండ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ మూవీలో సోనాల్ ఓ హీరోయిన్ గా నటించారు. సోనాల్ కెరీర్ లో అతి పెద్ద విజయంగా లెజెండ్ ఉంది.  


 


 


 


 


 


 


 

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్‌డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM