విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయనున్న పూజా హెగ్డే

by సూర్య | Sat, May 14, 2022, 01:27 PM

సౌత్ ఇండియా టాప్ యాక్ట్రెస్ లో సిజ్లింగ్ బ్యూటీ పూజాహెడ్గే ఒక్కరు. ఈ స్టార్ బ్యూటీ ఇటీవలే విడుదలైన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి భారీ చిత్రాలలో నటించింది. పూజా ప్రస్తుతం తెలుగు మరియు తమిళ సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ లో ఉంది. తాజాగా ఇప్పుడు పూరి జగన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'జన గణ మన' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ జూలై నెలలో ప్రారంభం కానుంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో పూజాహెగ్డే రొమాన్స్ చేయనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి పూజాహెడ్జ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Latest News
 
‘టిల్లు స్క్వేర్‌’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Mon, Jun 05, 2023, 09:15 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన '777 చార్లీ' Mon, Jun 05, 2023, 08:50 PM
'బిచ్చగాడు 2' 15 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Mon, Jun 05, 2023, 08:48 PM
బాలకృష్ణ 108వ మూవీ అప్డేట్ Mon, Jun 05, 2023, 08:38 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'మెన్ టూ' Mon, Jun 05, 2023, 08:21 PM