“బాలయ్య 107” పై లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Sat, May 14, 2022, 11:59 AM

బాలకృష్ణ హీరోగా నటించిన గత చిత్రం "అఖండ" భారీ హిట్ తర్వాత మరో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తన కెరీర్ లో 107వ చిత్రాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ బయటకు వచ్చాయి.


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయింది. అలాగే మే 16 నుంచి సినిమాలోని ఓ సూపర్ సాంగ్ తో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM