నెపోటిజమ్ ఇష్యూలో కరణ్ కు మద్దతుగా కియారా

by సూర్య | Sat, May 14, 2022, 09:35 AM

బాలీవుడ్ నెపోటిజమ్ టాపిక్ వచ్చిన ప్రతీసారి ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ విమర్శలు ఎదుర్కోకతప్పట్లేదు.కానీ ఈ విషయంలో కరణ్ కు సపోర్ట్ గా నిలిచింది యంగ్ బ్యూటీ కియారా అద్వానీ. స్టార్ కిడను లాంచ్ చేస్తే నెపోటిజమ్ కు సపోర్ట్ చేసినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించిన కియారా.. తన కెరియర్ షర్లింగ్ డేస్ లో కరణ్ చాలా సపోర్ట్ ఇచ్చాడని తెలిపింది. తన టాలెంట్ గురించి ఎవరూ నమ్మనప్పుడే.. అతడి మద్దతు లభించిందని వివరించింది. ఇక ఫేమస్ డిజైనర్ మనీష్ మల్తోత్రా సైతం కెరీర్ టర్నింగ్ పాయింట్ తీసుకునేలా చేశాడన్న బ్యూటీ.. ఫస్ట్ నుంచి డిజైనర్స్ అందరూ రిజెక్ట్ చేస్తున్న తరుణంలో మనీష్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడని తెలిపింది. కాగా కియారా ప్రస్తుతం 'భూల్ భులయ్యా 2' ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

Latest News
 
మెగా ఫ్యామిలీలో మొదలైన పెళ్లి సందడి...వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం Fri, Jun 09, 2023, 09:02 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'మెన్ టూ' Fri, Jun 09, 2023, 08:57 PM
'విరూపాక్ష' 43 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Jun 09, 2023, 08:52 PM
'OG' కొత్త షెడ్యూల్‌లో జాయిన్ అయ్యిన పవర్‌స్టార్ Fri, Jun 09, 2023, 07:00 PM
'భగవంత్ కేసరి' టీజర్ రన్‌టైమ్ రివీల్ Fri, Jun 09, 2023, 06:45 PM