నర్గీస్ ఫక్రీ స్పెషల్ షో

by సూర్య | Sat, May 14, 2022, 08:54 AM

 


బాలీవుడ్ లో హవా చూపించిన అమెరికన్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ. 'రాక్ స్టార్' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు కమర్తి యల్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అడపాద డపా సినిమాలు చేస్తున్నా... సోషల్ మీడియా వేదికగా అభి మానులతో టచ్ లో ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ.. అలరిస్తోంది. మొన్న బ్లాక్ కలర్ బికినీలో రెచ్చిపో యిన ముద్దుగుమ్మ... నిన్న వైట్ అండ్ వైట్ లో అలరించింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను తీసుకున్నారు. మరో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నుఎంపిక చేశారు. అయితే జాక్వెలిన్ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కకోవడంతో.. ఆమె స్థానంలో నర్గీస్ ఫక్రీని తీసుకున్నారు.




 


 


 


 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM