వాణీ కపూర్ హాట్ షో

by సూర్య | Sat, May 14, 2022, 08:43 AM

'శుధ్ దేశీ రొమాన్స్'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది వాణీ కపూర్. ఆ తర్వాత ఆహా కళ్యాణం (తమిళ్), బేఫికే, వార్, బెల్ బాటమ్, చండీగఢ్ కరే ఆషికి సినిమాల్లో నటించింది. చేసినవి తక్కువ సినిమాలే.. కానీ ఫాలోవర్స్ ని బాగానే పెంచుకుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోలు, వీడియోలు అభిమానుల కోసం షేర్ చేయడం.. ఈ ముద్దుగుమ్మకు అలవాటు. తాజాగా ivory ensemble డ్రెస్ లో మెరుపు తీగలా కనిపిం చింది. జూమ్ & లాంగ్ లుక్ లో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం వాణీ కపూర్ షంషేరా'లో నటిస్తున్నది... షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.


 

Latest News
 
'కాతువాకుల రెండు కాదల్' ఓవర్సీస్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Thu, May 19, 2022, 04:55 PM
'F3' రన్‌టైమ్ లాక్ Thu, May 19, 2022, 04:52 PM
అందరినీ ఆకట్టుకుంటున్న 'సమ్మతమే' లోని 'బావ తాకితే' సాంగ్ ప్రోమో Thu, May 19, 2022, 04:51 PM
'విక్రమ్' తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ గా ఉన్న కమల్ హసన్ Thu, May 19, 2022, 04:47 PM
రష్యాలో గ్రాండ్ రిలీజ్ అవుతున్న కార్తీ 'కైతి' Thu, May 19, 2022, 04:45 PM