సంక్రాంతి బరిలో 'తలపతి 66' సినిమా

by సూర్య | Fri, May 13, 2022, 11:34 PM

తమిళ స్టార్ తలపతి విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. విజయ్ కి తన కెరీర్లో ఏది 66వ సినిమా. ఈ  సినిమాలో రష్మిక మందన్న హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో శరత్ కుమార్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, సంగీత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈ సినిమా 2023 సంక్రాంతి విడుదల కానుంది. 

Latest News
 
రామ్ 'ది వారియర్' మూవీ అప్డేట్ Wed, Jul 06, 2022, 09:21 PM
ఐశ్వర్య రాజేష్ 'డ్రైవర్ జమున' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Jul 06, 2022, 09:15 PM
రాజ్యసభకు నామినేట్ అయిన విజయేంద్ర ప్రసాద్ Wed, Jul 06, 2022, 09:08 PM
‘పొన్నియన్ సెల్వన్’ మూవీ నుండి ఐశ్వర్యరాయ్ లుక్ రిలీజ్ Wed, Jul 06, 2022, 09:03 PM
రానా తమ్ముడి చేతుల మీదుగా ... అనన్యా నాగళ్ళ కొత్త సినిమా ప్రారంభం Wed, Jul 06, 2022, 07:47 PM