'భళా తందనాన' మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

by సూర్య | Fri, May 13, 2022, 10:47 PM

శ్రీవిష్ణు హీరోగా నటించిన సినిమా 'భళా తందనాన'. ఈ సినిమాలో కేథరిన్‌ త్రెసా హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి  చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ సినిమా మే 20న ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. 

Latest News
 
భవదీయుడు భగత్ సింగ్' పై లేటెస్ట్ అప్డేట్ Fri, May 20, 2022, 04:43 PM
ప్రశాంత్ నీల్ హీరోతో 'భగీర' స్టార్ట్ చేసిన కేజీఎఫ్ 2 మేకర్స్ Fri, May 20, 2022, 04:38 PM
మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ Fri, May 20, 2022, 04:35 PM
ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ Fri, May 20, 2022, 04:33 PM
బన్నీ తో చెయ్యాల్సిన సినిమాను కొరటాల తారక్ తో చేస్తున్నాడా? Fri, May 20, 2022, 04:29 PM