'KGF-2' 28 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Fri, May 13, 2022, 02:58 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన 'KGF-2' సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 576.68 కోట్లు వసూలు చేసింది. రవీనా టాండన్,  సంజయ్ దత్, రావు రమేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో కీలక పాత్రలలో నటించారు.
'KGF చాప్టర్ 2'  కలెక్షన్స్ ::::
నైజాం : 42.57కోట్లు
సీడెడ్ : 11.85కోట్లు
UA : 7.85కోట్లు
ఈస్ట్ : 5.58కోట్లు
వెస్ట్ : 3.63కోట్లు
గుంటూరు : 4.84కోట్లు
కృష్ణా : 4.23కోట్లు
నెల్లూరు : 2.81కోట్లు
AP-TG టోటల్ : 83.36కోట్లు(135.20కోట్ల గ్రాస్)
కర్ణాటక : 101.85కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 83.36కోట్లు
తమిళనాడు : 52.30కోట్లు
కేరళ : 30.2కో32ట్లు
హిందీ + ROI : 214.00కోట్లు
ఓవర్సీస్ : 94.85కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 576.68కోట్లు(1175.40కోట్ల గ్రాస్)

Latest News
 
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM