మరింత యంగ్ గా .. హ్యాండ్సమ్ గా గోపీచంద్
 

bySuryaa Desk | Sat, Jan 15, 2022, 02:20 PM

గోపిచంద్ కు చెంబదిన ఓ పోస్టర్ అతని అభిమానులకు ఎంతో ఉత్సాహంనింపుతోంది. గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి 'పక్కా కమర్షియల్' సినిమాను రూపొందించాడు. గోపీచంద్ మార్క్ యాక్షన్ తో పాటు, మారుతి మార్కు కామెడీ కలిసిన కథ ఇది. గోపీచంద్ ను ఫ్రెష్ లుక్ తో ఈ సినిమాలో మారుతి చూపించనున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను వదిలారు. మరింత యంగ్ గా .. హ్యాండ్సమ్ గా ఈ పోస్టర్ లో గోపీచంద్ కనిపిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ - గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. గోపీచంద్ సరసన నాయికగా రాశి ఖన్నా అలరించనుంది. గతంలో గోపీచంద్ - రాశి ఖన్నా కాంబినేషన్లో వచ్చిన 'జిల్' భారీ విజయాన్ని అందుకుంది. ఇక మారుతి దర్శకత్వంలో రాశి ఖన్నా చేసిన 'ప్రతి రోజూ పండగే' సినిమా కూడా బాగానే ఆడింది. అలా హిట్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తాజా పోస్టర్ ద్వారా వెల్లడించారు.

img Trending Videos Maya S Krishnan Photoshoot      Updated: Tue, Jan 14, 2020, 12:08 PM
img Trending Videos Bollywood Actress Urvashi Rautela Photoshoot 2019      Updated: Wed, Oct 09, 2019, 12:25 PM
img Trending Videos Shruti Haasan Hot Photoshoot for GQ      Updated: Wed, Oct 30, 2019, 12:13 PM
img Trending Videos Nora Fatehi Latest photo shoot      Updated: Sat, Feb 15, 2020, 10:34 AM
img Trending Videos Tamanna photoshoot      Updated: Thu, Nov 21, 2019, 11:55 AM
img Trending Videos Tamanna Hot Looks in Red Tight Dress      Updated: Sat, Dec 07, 2019, 11:37 AM
img Trending Videos Ishita Raj Latest Photoshoot      Updated: Fri, Jul 31, 2020, 11:05 AM
img Trending Videos Rashmika Mandanna Cover Shoot      Updated: Tue, Jan 14, 2020, 12:18 PM
img Trending Videos Behind the Scenes with Anushka Sharma Photoshoot      Updated: Fri, Oct 25, 2019, 05:25 PM
img Trending Videos Malaika Arora Latest Photoshoot - Behind the Scenes      Updated: Wed, Oct 23, 2019, 12:52 PM
img Trending Videos Actress Sana Khan Photoshoot      Updated: Wed, Jan 22, 2020, 10:56 AM
img Trending Videos Jasmin Bhasin Latest Photoshoot      Updated: Wed, Jan 01, 2020, 09:36 PM
img Trending Videos Tamanna Hot Saree Photoshoot      Updated: Mon, Oct 21, 2019, 11:29 AM
img Trending Videos Kajal Agarwal Photoshoot      Updated: Tue, Oct 22, 2019, 05:02 PM
img Trending Videos Nidhi Agarwal Photoshoot      Updated: Fri, Dec 13, 2019, 11:51 AM
img Trending Videos Parineeti Chopra Filmfare PhotoShoot      Updated: Wed, Oct 09, 2019, 12:27 PM
img Trending Videos Ileana D'cruz Hot Bikini Body On Display In Bali      Updated: Sat, Oct 26, 2019, 11:49 AM
img Trending Videos Samantha Akkineni Looks Stunning In Yellow Outfit      Updated: Tue, Jan 14, 2020, 11:26 AM
img Trending Videos Suhana Khan's Very First Vogue India Cover Shoot      Updated: Wed, Dec 25, 2019, 12:01 PM
img Trending Videos Elli AvrRam Latest Photoshoot Behind the Scenes      Updated: Thu, Oct 31, 2019, 01:14 PM
img Trending Videos Sonam Kapoor Hot Photoshoot with Kareena Kapoor      Updated: Fri, Oct 25, 2019, 05:34 PM
img Trending Videos Bollywood Actress Huma Qureshi hottest photoshoot      Updated: Mon, Oct 14, 2019, 11:05 AM
img Trending Videos Aahana Kumra Latest Photoshoot      Updated: Fri, Jul 31, 2020, 11:06 AM
img Trending Videos L'Oréal Paris x Sabyasachi TVC ft Aishwarya Rai      Updated: Wed, Oct 30, 2019, 12:05 PM
img Trending Videos Deepika Ranveer Unseen Photoshoot      Updated: Sun, Oct 20, 2019, 09:53 PM
img Trending Videos Lavanya Tripathi Photoshoot      Updated: Tue, Jan 14, 2020, 11:57 AM
img Trending Videos Anushka Sharma Photoshoot      Updated: Wed, Jan 22, 2020, 10:55 AM
img Trending Videos Ankita Lokhande Latest Photosoot      Updated: Thu, Jan 09, 2020, 11:39 AM

Latest News
కలెక్షన్ తో దూసుకుపోతున్న "బంగార్రాజు"...! Tue, Jan 18, 2022, 12:22 PM
కరోనా నుంచి కోలుకున్న కీర్తి సురేష్.. Tue, Jan 18, 2022, 11:56 AM
23న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా "రిపబ్లిక్" Tue, Jan 18, 2022, 11:01 AM
“బంగార్రాజు” లేటెస్ట్ కలెక్షన్స్ Tue, Jan 18, 2022, 10:18 AM
ఆర్ఆర్ఆర్ మూవీపై హైకోర్టులో పిటిషన్ Tue, Jan 18, 2022, 09:44 AM