అనుకొన్నట్లే దున్నేశాడు...ఏకంగా రూ.17 కోట్లు మరి
 

bySuryaa Desk | Sat, Jan 15, 2022, 02:18 PM

ఊహించినట్లుగానే బంగార్రాజు కాసుల వర్షం కురిపించింది. ఏకంగా రూ.17కోట్లు రాబట్టేసింది. నాగార్జున ఇంతకుముందు చేసిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా, గ్రామీణ నేపథ్యంతో కూడిన కథతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటి నుంచి ఆయన ఆ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆసక్తిని చూపుతూనే వచ్చారు. కథపై ఎక్కువ కాలం పాటు కసరత్తు చేయించిన ఆయన, కేవలం నాలుగు నెలల్లోనే సినిమాను రిలీజ్ కి రెడీ చేయించారు. ఒకవేళ పెద్ద సినిమాలు బరిలో ఉన్నప్పటికీ తాను ఈ సినిమాను సంక్రాంతికి తీసుకుని వచ్చేవాడినే అని నాగార్జున చెప్పడం, ఈ కథపై ఆయనకి గల కాన్ఫిడెన్స్ కి అద్దం పడుతుంది. ఇక పెద్ద సినిమాలు తప్పుకోవడం కూడా 'బంగార్రాజు'కి బాగా కలిసొచ్చింది. పెద్దగా పోటీపడే సినిమాలేవీ లేకపోవడంతో విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. విడుదలైన తొలి రోజునే ఈ సినిమా 17 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ .. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుందని చెబుతూ ఒక పోస్టర్ ను వదిలారు. సక్సెస్ టాక్ రావడంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

img Trending Videos Ileana D`cruz hot bikini photoshoot 2019      Updated: Wed, Oct 09, 2019, 12:24 PM
img Trending Videos Radhika Apte Latest Photoshoot      Updated: Tue, Mar 10, 2020, 12:16 PM
img Trending Videos Monalisa Latest Photoshoot      Updated: Thu, Jan 09, 2020, 11:40 AM
img Trending Videos Tamanna Hot Looks in Red Tight Dress      Updated: Sat, Dec 07, 2019, 11:37 AM
img Trending Videos Payal Ghosh Latest Photoshoot      Updated: Fri, Jul 31, 2020, 11:06 AM
img Trending Videos Celebrities Hot Photoshoot at CCL Calender Shoot      Updated: Sun, Oct 27, 2019, 09:34 AM
img Trending Videos Nabha Natesh Photo Shoot      Updated: Fri, Dec 13, 2019, 11:50 AM
img Trending Videos Kajal Agarwal Photoshoot      Updated: Tue, Oct 22, 2019, 05:02 PM
img Trending Videos Ishita Raj Latest Photoshoot      Updated: Fri, Jul 31, 2020, 11:05 AM
img Trending Videos Actress Sana Khan Photoshoot      Updated: Wed, Jan 22, 2020, 10:56 AM
img Trending Videos Nidhhi Agerwal new Photoshoot      Updated: Mon, Oct 21, 2019, 03:13 PM
img Trending Videos Ishita Raj Latest Photoshoot      Updated: Wed, Feb 19, 2020, 01:40 PM
img Trending Videos Suhana Khan's Very First Vogue India Cover Shoot      Updated: Wed, Dec 25, 2019, 12:01 PM
img Trending Videos Rashmika Mandanna Cover Shoot      Updated: Tue, Jan 14, 2020, 12:18 PM
img Trending Videos Anushka Sharma Photoshoot      Updated: Wed, Jan 22, 2020, 10:55 AM
img Trending Videos Tamanna bhatia hot photoshoot      Updated: Thu, Oct 10, 2019, 12:23 PM
img Trending Videos Malayalam Actress Malavika Mohan hot photoshoot      Updated: Thu, Oct 17, 2019, 05:16 PM
img Trending Videos Niharika Konidela latest photoshoot pics go viral      Updated: Fri, Feb 21, 2020, 10:39 AM
img Trending Videos Maya S Krishnan Photoshoot      Updated: Tue, Jan 14, 2020, 12:08 PM
img Trending Videos Ankita Lokhande Latest Photosoot      Updated: Thu, Jan 09, 2020, 11:39 AM
img Trending Videos Urvashi Rautela Photoshoot      Updated: Thu, Nov 07, 2019, 11:14 AM
img Trending Videos Bollywood Actress Huma Qureshi hottest photoshoot      Updated: Mon, Oct 14, 2019, 11:05 AM
img Trending Videos Shruti Haasan Hot Photoshoot for GQ      Updated: Wed, Oct 30, 2019, 12:13 PM
img Trending Videos Nusrat Jahan looks dazzling in these pictures!      Updated: Thu, Dec 05, 2019, 10:40 AM
img Trending Videos Neha sharma the Indian actress hot photo shoot      Updated: Sun, Oct 27, 2019, 09:34 AM
img Trending Videos Jasmin Bhasin Latest Photoshoot      Updated: Wed, Jan 01, 2020, 09:36 PM

Latest News
కలెక్షన్ తో దూసుకుపోతున్న "బంగార్రాజు"...! Tue, Jan 18, 2022, 12:22 PM
కరోనా నుంచి కోలుకున్న కీర్తి సురేష్.. Tue, Jan 18, 2022, 11:56 AM
23న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా "రిపబ్లిక్" Tue, Jan 18, 2022, 11:01 AM
“బంగార్రాజు” లేటెస్ట్ కలెక్షన్స్ Tue, Jan 18, 2022, 10:18 AM
ఆర్ఆర్ఆర్ మూవీపై హైకోర్టులో పిటిషన్ Tue, Jan 18, 2022, 09:44 AM