'డెత్ గేమ్' మూవీ టీజర్ రిలీజ్ చేసిన నాగార్జున

by సూర్య | Sat, Jan 15, 2022, 12:29 AM

అమర్ నాథ్ రెడ్డి, భాను శ్రీ, సోని, సూర్య పర్వీన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘డెత్ గేమ్ ’.ఈ సినిమాకి  చేరన్ దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ  సినిమా టీజర్ ను అక్కేనేని నాగార్జున రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా టీజర్ చాలా బాగుంది అని చిత్ర బృందని అభినందించారు.ఈ సినిమాని శ్రీ సాయినాథ్ క్రియేషన్స్ నిర్మించింది. 

Latest News
 
PS 1 నుండి సెకండ్ లిరికల్ అప్‌డేట్ Wed, Aug 17, 2022, 06:22 PM
మరొక పాన్ ఇండియా ప్రాజెక్టుతో రాబోతున్న రాజమౌళి తండ్రి Wed, Aug 17, 2022, 06:15 PM
ఆస్కార్ బరిలో నాని "శ్యామ్ సింగరాయ్"...!! Wed, Aug 17, 2022, 06:01 PM
కొమురం భీముడో సాంగ్ పై రాజమౌళి ఇంటరెస్టింగ్ కామెంట్స్ Wed, Aug 17, 2022, 05:44 PM
ఈవారంలోనే రానున్న "కార్తికేయ 2" OST Wed, Aug 17, 2022, 05:32 PM