సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమాలివే

by సూర్య | Fri, Jan 14, 2022, 01:00 PM

ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాల విడుదల వాయిదా పడింది. మరి ఈ సంక్రాంతికి ఏయే సినిమాలు విడుదల కాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.


బంగార్రాజు - జనవరి 14
సూపర్ స్కార్ - జనవరి 14
రౌడీ బాయ్స్ - జనవరి 14
హీరో - జనవరి 15
'ది అమెరికన్ డ్రీమ్' - జనవరి 14 (ఆహా OTT)
ఎటర్నల్స్ (తెలుగు డబ్బింగ్) - జనవరి 14 (డిస్నీ + హాట్ స్టార్)

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM