2023 సంక్రాంతికి విడుదల రానున్న RC15...!

by సూర్య | Fri, Jan 14, 2022, 11:29 AM

జనవరి 7న రిలీజ్ కావలిసి ఉన్నా "RRR" సినిమా వాయిదా అయిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్స్ పై దృష్టిపెడుతున్నాడు. RC15 సినిమా శంకర్ తో చేస్తున్నాడు అని రామ్ చరణ్ ప్రకటించాడు.  ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ ప్యాటర్న్ లో ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం RC15 షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. హీరో చరణ్ మరియు దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రానున్న సినిమా 2023 సంక్రాంతికి విడుదల చెయ్యటనికి చూస్తున్నారు. RC15 సినిమా మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలో ఒక్కటి అని చెప్పొచ్చు. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది .  ఈ ఏడాది చివరికల్లా సినిమా పూర్తి చేస్తామని మేకర్స్ స్పష్టం చేసారు. 2023 లో జనవరి 2వ వారం విడుదల చెసే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విడుదల తేదీని  అఫీషియల్ గా మూవీ మేకర్స్  ప్రకటన చెస్తారు అని సమాచారము.

Latest News
 
ప్రియాంక జవాల్కర్ హాట్ ఫోటో షూట్ Sat, May 21, 2022, 03:22 PM
హన్సిక మోత్వానీ గ్లామర్‌ స్టిల్స్‌ Sat, May 21, 2022, 02:44 PM
మళ్ళీ కలిసిన ఎన్టీఆర్ - త్రివిక్రమ్ Sat, May 21, 2022, 02:40 PM
నివేదా లేటెస్ట్ క్లిక్స్ Sat, May 21, 2022, 02:38 PM
ఆది సాయికుమార్ బ్లాక్ మూవీ ట్రైలర్ రిలీజ్ Sat, May 21, 2022, 01:52 PM