డింపుల్ హయతి టెంప్టింగ్ లుక్స్

by సూర్య | Fri, Jan 14, 2022, 10:10 AM

డింపుల్ హయతి బొమ్మ తెలుగు తెరపై సూపర్ హిట్టు. 'గల్ఫ్' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. దేవి 2, అభినేత్రి 2, గద్దకొండ గణేష్, యురేకా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం 'ఖిలాడీ' రవితేజతో రొమాన్స్ చేస్తుంది. మరోవైపు 'వీరమే వాగై సూదుం' తమిళ సినిమాలో విశాల్ కి జంటగా నటిస్తుంది. ఈ రెండు సినిమాలు దాదాపు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఉన్నాయి. ఈ లోపు పబ్లిసిటీని పెంచుకొనే పనిలో డింపుల్ ఉంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో టచ్ లోకి వెళ్తుంది. ఆమె లెటెస్ట్ ఫోటోస్ గ్లామర్ ఓవర్ లోడెడ్ గా కనిపిస్తున్నాయి.





 

Latest News
 
‘ఒలే ఒలే పాపాయి’ సాంగ్ ప్రోమో రిలీజ్ Sat, Dec 02, 2023, 03:53 PM
బెడ్ పై జాన్వీ కపూర్ హొయలు Sat, Dec 02, 2023, 03:52 PM
క్యాజువల్ లుక్‏లో భూమిక చావ్లా ! Sat, Dec 02, 2023, 03:49 PM
మన్సూర్ పై చర్యలు తీసుకోవద్దు: నటి త్రిష Sat, Dec 02, 2023, 02:55 PM
ఆ సెన్సేషనల్ బ్యూటీ పేరు తృప్తి దిమ్రి Sat, Dec 02, 2023, 02:26 PM