ఓటిటిలో రానున్న 'అర్జున ఫల్గుణ' మూవీ

by సూర్య | Thu, Jan 13, 2022, 09:35 PM

శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా 'అర్జున ఫల్గుణ'.ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకి  తేజ మర్ని  దర్శకత్వం వహించాడు.డిసెంబర్ 31 న ఈ  సినిమా ప్రేక్షేకుల ముందుకు వచ్చింది.అయితే తాజాగా ఈ  సినిమా ఓటిటిలో రాబోతుంది.ఈ సినిమా జనవరి 26 రిపబ్లిక్ డే స్పెషల్‌గా 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది. ఈ  సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.  

Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM