రెమ్యూనరేషన్ పెంచేసిన రష్మిక...!

by సూర్య | Thu, Jan 13, 2022, 12:16 PM

రష్మిక మందన్న వరుస విజయాలతో దూసుకుపోతోంది. రష్మిక రెమ్యునరేషన్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా పుష్ప తో పాన్ హిట్ అందుకోవడం.. బాలీవుడ్ లో ఛాన్సులు రావడంతో రెమ్యూనరేషన్ మూడు కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది. గతంలో రష్మిక ఒక్కో సినిమాకు కోటి రూపాయలు వసూలు చేసేది, అయితే ఇప్పుడు మార్కెట్ రేంజ్ పెరగడంతో రష్మిక కొత్త రేటును కనీసం మూడు కోట్లకు ఫిక్స్ చేసింది. రష్మిక పేరుతో ఇప్పటికే చాలా సినిమాలు మార్కెట్ లోకి వచ్చాయి. తెలుగులో పాపులర్ అయిన తర్వాత.. కన్నడ నుంచి ఆమె నటించిన సినిమాలు బాగా పాపులర్ అయ్యాయి. రష్మిక నటనతో హిందీ, తమిళ చిత్రాలకు తెలుగు, కన్నడ అనువాద అవకాశాలు కూడా పెరిగాయి. ఇలాంటి నేపథ్యంలో రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM