రాయ్ లక్ష్మీ అందాలకు ఫిదా కావాల్సిందే!

by సూర్య | Thu, Jan 13, 2022, 10:41 AM

హీరోయిన్ గా పెద్దగా రాణించలేకపోయిన హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ.. ఐటమ్ స్పెషలిస్ట్ అనిపించుకుంది. ఐటమ్ సాంగ్స్ లోనే కాదు.. బయట కూడా ఆ రేంజ్ లో అందాలు ఆరబోయడం ఈ ముద్దుగుమ్మకు అలవాటు. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అందాల కనువిందు చేస్తుంటుంది. కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ టైమ్ లో రాయ్ లక్ష్మీ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టింది. నాజుగ్గా మారింది. సెకండ్ వేవ్ టైమ్ లో మరింత గ్లామర్ పెంచేసింది. ఇప్పుడు థర్డ్ వేవ్ విజృభిస్తున్న వేళ.. ఆ అందాలన్నింటిని ఆరబోస్తుంది. వరుసగా ఫోటో షూట్స్ చేస్తుంది. గోల్డ్ కలర్ సూట్ లో క్లీవేజ్ షో చేసిన మరుసటి రోజే.. ఓ రిసార్ట్ లో వాలిపోయి హాట్ హాట్ గా పోజులిచ్చింది. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఆనంద భైరవి (తెలుగు),జాన్సీ ఐపీఎస్ (కన్నడ), గ్యాంగ్ స్టర్ 21 (తమిళ్), వీశీఅరవతీ% (మలయాళం) సినిమాల్లో నటిస్తుంది.
 


 

Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM