విశాల్‌ 'లాఠీ' మూవీ అప్డేట్

by సూర్య | Thu, Jan 13, 2022, 12:37 AM

విశాల్‌ హీరోగా నటిస్తున్న సినిమా 'లాఠీ'.ఈ సినిమాకి ఏ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ  సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్‌‌గా నటిస్తున్నాడు.ఈ సినిమాలో భారీ యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి పీటర్‌ హెయిన్స్‌  ఫైట్ మాస్టర్ గా  చేస్తున్నాడు.ఈ సినిమాలో 300 మంది ఫైటర్స్‌ తో ఒక యాక్షన్ ఫైట్ ని తెరకెక్కిస్తున్నారు.'లాఠీ' సినిమా తెలుగులో కూడా టవర్లో రిలీజ్ కోబోతుంది.  

Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM