జనవరి 21న రానున్న 'ఉనికి' మూవీ

by సూర్య | Thu, Jan 13, 2022, 12:27 AM

ఆశిష్ గాంధీ హీరోగా నటించిన సినిమా 'ఉనికి'.ఈ సినిమాలో రంగుల రాట్నం' ఫేమ్ చిత్రా శుక్లా హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకి రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా ఈ రిలీజ్ తేదీని మార్చారు. మొదటిలో ఈ సినిమా జనవరి 15వ తేదీన రిలీజ్ అవుతుంది అని చిత్ర బృందం తెలిపారు.అయితే తాజాగా ఈ సినిమా జనవరి 21న రిలీజ్ కాబోతుంది అని తెలిపారు. ఈ సినిమాని బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మించారు. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM