అఖండ 'అడిగా అడిగా' వీడియో సాంగ్ రిలీజ్

by సూర్య | Thu, Jan 13, 2022, 12:10 AM

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'అఖండ' .ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.తాజాగా ఈ సినిమా నుండి 'అడిగా అడిగా' అనే మెలోడీ వీడియో సాంగ్ రిలీజ్ చేసారు. అయితే ఈ  సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జనవరి 21న స్ట్రీమింగ్ కానుంది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM