విశాల్ 'మార్క్ ఆంటోని'కి సంగీతం అందించనున్న జి.వి. ప్రకాష్

by సూర్య | Wed, Jan 12, 2022, 11:40 PM

విశాల్ హీరోగా నటిస్తున్న సినిమా 'మార్క్ ఆంటోని'. ఈ సినిమాకి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.తాజాగా ఈ సినిమాకి  జి.వి. ప్రకాష్ సంగీతం అందించనున్నారు. ఎస్ జే సూర్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.మినీ స్టూడియోస్ పతాకంపై ఎస్ వినోద్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. 

Latest News
 
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'టిల్లు స్క్వేర్' Thu, Mar 28, 2024, 05:00 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'సుందరం మాస్టర్' Thu, Mar 28, 2024, 04:57 PM
ఆఫీసియల్ : 'జా'క్ ని ఓవర్సీస్ లో విడుదల చేయనున్న ప్రముఖ బ్యానర్ Thu, Mar 28, 2024, 04:53 PM
'లంబసింగి' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 04:50 PM
'సాలార్' తెలుగు రాష్ట్రాలలో ఎంత వసూళ్లు చేసిందంటే...! Thu, Mar 28, 2024, 04:38 PM