కొత్త బిజినెస్ స్టార్ట్ చేయనున్న అల్లు అర్జున్

by సూర్య | Wed, Jan 12, 2022, 05:20 PM

 హీరో  స్టైలిష్ స్టార్, అల్లు అర్జున్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయనున్నరు. బన్నీకి కేరళలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. కేరళలో బన్నీని మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. తాజాగా 'పుష్ప' సినిమాతో స్టార్‌డమ్‌కి ఎదిగాడు బన్నీ. 'పుష్ప' హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా హిందీ వెర్షన్ ఇప్పటికే రూ. 75 కోట్లకు పైగా సాధించింది.
మరోవైపు వరుస సినిమా విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నాడు. బట్టల వ్యాపారం ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే 'ఏఏ' రూపంలో తన బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న బన్నీ... ఇప్పుడు అదే బ్రాండ్ పేరుతో దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అయితే ఈ బ్రాండ్ ఇప్పటికే మార్కెట్లోకి రావాల్సి ఉంది... కానీ కరోనా నేపథ్యంలో చాలా ఆలస్యం అయింది.
మరోవైపు బన్నీ కూడా థియేటర్ల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు. హైదరాబాద్ అమీర్ పేటలోని సత్యం థియేటర్ స్థానంలో ఏషియన్ సినిమాస్ తో కలిసి మల్టీప్లెక్స్ ను ప్రారంభిస్తున్నారు అని సమాచారం.

Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM