కరోనా నుంచి కోలుకున్న థమన్ ...!

by సూర్య | Wed, Jan 12, 2022, 01:18 PM

సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ కరోనా పాజిటివ్ సంగతి తెలిసిందే. దీంతో చాలా సినిమాల పనులు నిలిచిపోయాయి. అయితే ఎట్టకేలకు థమన్ గుడ్ న్యూస్ చెప్పాడు. ఇన్ని రోజులు నన్ను చిన్న పిల్లాడిలా చూసుకున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు. వారితో పాటు నాకు ఆరోగ్యం బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM