కరోనా సోకినా కీర్తి సురేష్

by సూర్య | Wed, Jan 12, 2022, 01:02 PM

మహానటి సినిమాతో దాదాపుగా అన్ని బాషలలో మంచి పేరు సంపాదించుకున్న నటి కీర్తి సురేష్.  పెరుగుతున్న కరోనా కారణంగా ఓమైక్రాన్ వేగవంతం అవ్వడం ప్రజలలో భయాందోళనలు కలిగిస్తుంది. ఇప్పటికే చాలామంది ప్రముఖులు కరోనా భారిన పడి అనారోగ్య పాలు  అవ్వడం అలానే కొంత మంది ఐతే ప్రాణాలు విడవటం లాంటివి జరిగినవి. ఐతే తాజాగా కీర్తి సురేష్ కి కరోనా సోకినట్లు తాను వెల్లడి చేసింది. తనతో సన్నిహితంగా మెలిగిన వారందరు టెస్ట్ చేపించుకోవాలి అని కోరారు. ప్రస్తుదం ఈమె,చిరంజీవి మరియు మహేష్ బాబులతో నటిస్తూ ఉండటం తెలిసిందే. మహేష్ బాబు కి కూడా కరోనా సోకినట్లు ఈ మధ్యనే తెలిసినది. 

Latest News
 
ఆసుపత్రిలో ఉన్న అభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి Mon, Aug 15, 2022, 11:11 PM
రాజేంద్ర ప్రసాద్ 'శాసన సభ' మూవీ అప్డేట్ Mon, Aug 15, 2022, 10:13 PM
మహేష్ చెయ్యలేనిది చేస్తానంటున్న విజయ్ దేవరకొండ..!! Mon, Aug 15, 2022, 06:39 PM
ఆసక్తిని రేకెత్తిస్తున్న "హత్య" ట్రైలర్ Mon, Aug 15, 2022, 06:26 PM
వరుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు "ఘోస్ట్" బెడద ...? Mon, Aug 15, 2022, 06:15 PM